మొన్న కాశ్మీర్, నిన్న హైదరాబాద్, నేడు ముంబై. అవును అన్ని సంఘ వ్యతిరేక శక్తులకి తల వంచిన సంగటనలే. ప్రాణ నష్టం , ఆస్తి నష్టం అన్ని చూసాం. మెతక దేశం అని పేరు పొందాం. భారత్ కు తిరగ పడటం చేత కాదు చేవ లేదు అన్నారు. ఇదంతా చూస్తూ మన ప్రభుత్వం ఏమి చేస్తుంది అని మీకు అనుమానం రావచ్చు. మనం తల ఎత్చుకునే రోజు దగ్గర లోనే ఉంది. ప్రపంచానికి ధీటుగా జవాబు చెప్పడానికి మన ప్రభుత్వం సీక్రెట్ గా మొదలు పెట్టిన ఆపరేషన్ సు-బా-ర-వి ( ద సీక్రెట్ ఫోర్స్) - ఎ రే అఫ్ హోప్.
ఈ దెబ్బకు భారత్ అంటే ప్రపంచానికి వణుకు పుట్టక మానదు. మొత్తం నాలుగు మెగా క్షిపునులు కలిస్తే ఈ సు-బా-ర -వి.
ఒకటి హర్యానా నుండి, ఒకటి ఆంధ్ర నుండి రెండు తమిళ్ నాడు నుండి ప్రయోగించడానికి రంగం siddam అయ్యింది.
సు -
హర్యానా నుండి వదిలే క్షిపణి పేరు సన్ని డయోల్ . ithanaki పాక్ అంటే dhuradha ఎక్కువ. prathi సినిమా లో okkadey వెళ్లి పాక్ ని మొత్తం మట్టి karipistadu. గద్దర్ సినిమా మీకు గుర్తున్దేయ్ వుంటుంది. అందులో ఒంటి చేతితో ( water pump tho ) పాక్ ని మట్టి karipinchina వీరుడు.
ithanaki ఒక water pump icchi pak ni kummesi ........adhey pump tho gulf lo oil మొత్తం thodesi rammani పని icchaaru.నిండు చంద్రుడు ఒక వయపు చుక్కలు ఒక వయపు....
పాక్ మొత్తం ఒక vayapu నేను maatram ఒక vayapu .....
అని padukunta mari పని పూర్తి chetsadu అని గట్టి viswasam ఉంది ప్రభుత్వం.
Ba -
Ithani peru cheptey pariggette trains venakki paripothayi .....
ఇతను కంటి చూపుతోనే కాదు సినిమాలతో కూడా చంపేస్తాడు....
ఇతను కోడిలతో మనిషులని కొట్టించగలాడు ....Dai laaగు లతో janalani himshincha galadu...
aandhrula muddha bhidda balayya babu mana rendava kshipani.
శత్రువుల యుద్ధ విమానాలని తన మంత్రాలతో వెనక్కి తిప్పడం.....
కంటి చూపుతో శత్రువులని హతమార్చడం .......
తోడ కొట్టి తీవ్రవాదుల తాట తీయడం.......... లాంటి పనులు ఇతనికి అప్పజెప్పడం జరిగింది.
ర -
నాన్న పందులే గుంపుగా వస్తాయి సింహం సోలోగా వస్తుంది..... ఇది డడ్లీ పేకేజి ......
దేవుడు శాసిస్తాడు ఇతను ఆచరిస్తాడు....
ఇతని పనులు ఇంక గుట్టుగా ఉంచారు..... జనాలు అనుకోవడం బట్టి ఇతను ఎగురుకుంటూ ఇక్కడ నుండి పాక్ కిu అటు నుండి అమెరకి వెళ్లి వాళ్ల రహస్యాలు కనుక్కోవాలి....సత్రువలు తుపాకులతో కలుస్తే కత్తి అడ్డం గ పెట్టి తుపాకి గుళ్ళు కత్తి కి తగిలి రెండుగా చీల్చి ఒకటి బంగాల్దేశ్ మీద ఇంకొకటి పాక్ మీద పడేటట్టు చెయ్యడం......వాజీ వాజీ వాజీ ఇతనే రా మన శివాజీ ..( రజిని)
వి -
మనిషి అయితే బాడి లో రక్తం ఫ్లో అవుతుంది........ కానీ ఇతనికి కరంట్ ఫ్లో అవుతుంది.
ithanni ముట్టుకుంటే కరంట్ ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోతాయి ......అందుకు ఇతను శత్రు దేశాలకి వెళ్లి vaalla ట్రాన్స్ ఫార్మ ర్లు pelchesi (కరెంటు lo velu పెట్టి).....satruvalaki కరెంటు schoks icchesi ravali ani ithanini govt korinattu samachaaram.
ఇతని పేరు లోనే కాంతి ......టచ్ చేస్తే అంతా బ్రాంతి ......
విజయ్ కాంత్ మీద ఎంత చెప్పిన కాదు అతి
ఈ Mighty సీక్రెట్ ఫోర్స్ ముందు prapancham మొత్తం vachina భారత్ nu inch కూడా kadapa లేరు.
Kani ఈ సంగతులు chala రహస్యం గ unchali. మన aarmy navy, air ఫోర్స్ అన్ని fail ayina kooda desaanni kapadataniki తాయారు చేసిన సీక్రెట్ ఫోర్స్ SuBaRavi -ఎ రే అఫ్ హోప్.
Pilot project laga veella movies satruvalaki choopinchalani govt padhakam. adhi choosaka kooda evarayina migilite ......valla karma ani cheppi valla meeda direct ga veellani vadhaladam anedhi plan of action.
వీరు undaga మన andaga భయం ఎందుకు dhandaga....
Mera భారత్ Mahaan. Hail SuBaRavi.
Disclaimer: ది above said is only fictitious and intended for fun. this is not to hurt any ones sentiments.